Anchor Suma - Vijay Devarkonda: విజయ్ దేవరకొండ ఇంటి నుంచి కొత్త బిజినెస్ ప్రారంభించిన యాంకర్ సుమ?

Anchor Suma - Vijay Devarkonda: తెలుగు స్టార్ యాంకర్ సుమ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎన్నో షోల్లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.