హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Suma-Rajeev Kanakala: రాజీవ్ కనకాలపై సుమ సంచలన వ్యాఖ్యలు.. నా భర్త అలాంటి వాడే అంటూ..

Suma-Rajeev Kanakala: రాజీవ్ కనకాలపై సుమ సంచలన వ్యాఖ్యలు.. నా భర్త అలాంటి వాడే అంటూ..

Suma-Rajeev Kanakala: రాజీవ్‌ కనకాలపై యాంకర్‌ సుమ కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త నటనపై సోషల్ మీడియాలో ప్రశంశలు కురిపించింది. లవ్‌ స్టోరీ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌ ప్రేక్షకులు అసహ్యించుకునే పాత్రలో నటించాడు. సాధారణంగా అలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ రాజీవ్ కనకాల మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ములను నమ్మి ముందడుగు వేశాడు.

Top Stories