Sundeep Kishan- Anchor Suma: సందీప్ కిష‌న్ మూవీలో యాంక‌ర్ సుమ‌.. ఏ పాత్ర‌లో న‌టిస్తున్నారో తెలుసా

తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్‌ల‌లో సుమ క‌న‌కాల ఒక‌రు. గ‌త కొన్నేళ్లుగా టాప్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న సుమకు ఇంత‌వ‌ర‌కు ఎవ్వ‌రూ గ‌ట్టి పోటీని ఇవ్వ‌లేక‌పోయారు. సీరియ‌ళ్ల ద్వారా కెరీర్‌ని ప్రారంభించిన సుమ‌.. ఆ త‌రువాత ప‌లు సినిమాల్లోనూ న‌టించారు