Home » photogallery » movies »

ANCHOR SUMA KANAKALA SHARES SOME ADORABLE PICS WITH HER SON ROSHAN ON INSTAGRAM PICS GOES VIRAL SR

Anchor Suma: యాంకర్ సుమతో ఉన్న ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఎవరబ్బా..

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు సుమ. ఇక అది అలా ఉంటే సుమ తాజాగా తన ముద్దుల కొడుకు రోషన్‌తో ఓ ఫోటోనుపంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.