హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Suma: అఖండ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన యాంకర్ సుమ..

Anchor Suma: అఖండ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన యాంకర్ సుమ..

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు సుమ.

Top Stories