Home » photogallery » movies »

ANCHOR SUMA KANAKALA LOOKS BEAUTIFUL IN LATEST PINK TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR 2

Anchor Suma: పింక్ టాప్‌లో మరింత అందంగా యాంకర్ సుమ.. అదరహో అనాల్సిందే..

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు సుమ.