Home » photogallery » movies »

ANCHOR SUMA KANAKALA LOOKS BEAUTIFUL IN LATEST GREEN LANGA VONI OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anchor Suma: లంగా ఓణీలో అదరగొట్టిన యాంకర్ సుమ.. వావ్ అనాల్సిందే..

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు సుమ.