హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటో షూట్.. సాంప్రదాయ దుస్తుల్లో కూడా చూపుతిప్పుకోనివ్వడం లేదు..

యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటో షూట్.. సాంప్రదాయ దుస్తుల్లో కూడా చూపుతిప్పుకోనివ్వడం లేదు..

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తోంది.

Top Stories