హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HBD Suma Kanakala: స్టార్ యాంకర్ సుమ కనకాల బర్త్ డే స్పెషల్.. మీరెప్పుడూ చూడని ఫోటోలు..

HBD Suma Kanakala: స్టార్ యాంకర్ సుమ కనకాల బర్త్ డే స్పెషల్.. మీరెప్పుడూ చూడని ఫోటోలు..

HBD Suma Kanakala: తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ సుమ గురించి పరిచయం చేయడం కంటే కామెడీ మరోటి ఉండదేమో..? ఎందుకంటే ప్రతీ ఇంట్లోనూ ఈమె పరిచయమే. మార్చ్ 22న ఈమె పుట్టిన రోజు. 46వ ఒడిలోకి అడుగు పెడుతుంది ఈ సీనియర్ యాంకర్. ఈ సందర్భంగా మీరెప్పుడూ చూడని సుమ కనకాల రేర్ ఫోటోస్ చూద్దాం..