Home » photogallery » movies »

ANCHOR SUMA JAYAMMA PANCHAYATHI READY TO STREAM ON AMAZON PRIME HERE ARE THE DETAILS SR

Anchor Suma : అమెజాన్ ప్రైమ్‌లో జయమ్మ పంచాయితీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Anchor Suma : సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వచ్చిన ఈ సినిమా మే6న విడుదలైంది. ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించారు. మంచి అంచనాల నడుమా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.