హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Suma : యాంకర్ సుమకు అన్యాయం.. మండిపడుతోన్న ఫ్యాన్స్..

Anchor Suma : యాంకర్ సుమకు అన్యాయం.. మండిపడుతోన్న ఫ్యాన్స్..

Anchor Suma : తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వచ్చిన ఈ సినిమాలో తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించారు. మంచి అంచనాల నడుమా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాగానే అలరిస్తోంది. 

Top Stories