Suma - Rajeev Kanakala: సుమతో విడిగా ఉన్న మాట వాస్తవమే.. కారణం ఇదే అంటున్న రాజీవ్ కనకాల..

Suma - Rajeev Kanakala: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో సుమ, రాజీవ్ కనకాల కూడా ఉంటారు. పాతికేళ్ళ వీళ్ళ కాపురంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. అలాగే కొన్ని చేదు సంఘటనలు కూడా ఉన్నాయి.