హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అల్లు అర్జున్‌కు అక్కగా స్టార్ యాంకర్.. జబర్దస్త్ పాత్రలో సుమ..

అల్లు అర్జున్‌కు అక్కగా స్టార్ యాంకర్.. జబర్దస్త్ పాత్రలో సుమ..

యాంకర్ సుమకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్లు అవుతున్నా ఎంతో మంది కుర్ర.. హాట్ యాంకర్ల పోటీ తట్టుకుని మరీ నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతోంది.

Top Stories