తెలుగు రాష్ట్రాల్లో తన మాటలతో బుల్లితెరని ఏలుతుంది యాంకర్ సుమ. ఆమె గురించి టాలీవుడ్ లో తెలివారు ఉండరేమో.. ముఖ్యంగా బుల్లితెరపై ఈమె మహారాణి.. ఒక్కముక్కలో చెప్పాలంటే మకుటం లేని మహారాణిగా స్మాల్ స్క్రీన్‌పై చక్రం తిప్పేస్తుంది సుమ. ఇంకో వైపు సినిమా ఈవెంట్స్ ని కూడా అదరగొడుతోంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించినా కూడా ఆ తర్వాత అది తనకు సూట్ అవ్వదు అని.. దారి మార్చుకుని బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ సుమ.
ఈ విషయం విన్న తర్వాత అమ్మో ఇన్ని సంవత్సరాలుగా సుమ ఈ వ్యాధితో బాధ పడుతున్నారా అని.. అందరూ ఒక్కసారిగా తెలియని షాక్ లోకి వెళ్లిపోయారు. చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నట్లు సుమ చెప్పింది.