రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన డైరెక్షన్లో వాంటెడ్ పండుగాడ్ సినిమా రూపొందింది. ఈ సినిమాను ఆగస్ట్ 19న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాష్ ఈవెంట్ కి వచ్చారు రాఘవేంద్రరావు. దీంతో ఈ దిగ్గజ దర్శకుడిని తనదైన కోణంలో కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది యాంకర్ సుమ.