శ్రీముఖి ఎంటర్టైనమెంట్ షోలతో పాటు ఈవెంట్స్, యూట్యూబ్ వీడియోలతో పాటు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా నెటిజన్లకు టచ్లో ఉంటుంది. తన లేటెస్ట్ అప్డేట్స్, స్వీట్ మెమరీస్ షేర్ చేసుకుంటుంది. ఇలాంటి ఫోటోలనే షేర్ చేయడంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. (Photo:Instagram)