Karthika Deepam: మోనిత వస్తే కానీ మూడ్ రాదా.. డాక్టర్ బాబు పరువు తీసిన శ్రీముఖి!

Karthika Deepam: స్టార్ మా లో తాజాగా స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ ప్రసారమైన సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ మా సీరియల్స్ మొత్తం పాల్గొని బాగా సందడి చేశారు. తమ పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకున్నారు. ఇక పాటలతో, డాన్సులతో మెప్పించారు.