హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi : ఫ్యామిలీతో యాంకర్ శ్రీముఖి ఉగాది సంబరాలు.. పిక్స్ వైరల్..

Anchor Sreemukhi : ఫ్యామిలీతో యాంకర్ శ్రీముఖి ఉగాది సంబరాలు.. పిక్స్ వైరల్..

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా శ్రీముఖి ఉగాది పండుగ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories