తన టాలెంట్ తో వచ్చిన ఫేమ్ శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తెగ హంగామా చేస్తోంది. బుల్లితెర షోస్ తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది. సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోస్ వదులుతూ రచ్చ చేస్తోంది.