ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi: ట్రెడిషనల్ లుక్‌లో శ్రీముఖి.. రాములమ్మ స్పెషల్ అట్రాక్షన్

Anchor Sreemukhi: ట్రెడిషనల్ లుక్‌లో శ్రీముఖి.. రాములమ్మ స్పెషల్ అట్రాక్షన్

Anchor Sreemukhi Latest Photos: బ్యాక్ టు బ్యాక్ షోలతో బుల్లితెరపై అలరిస్తున్న యంగ్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి. అందానికి అందం, మాటకు మాట అన్నట్లుగా టీవీ షోస్ తో హుషారెత్తిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రతి ఎపిసోడ్ ఓ ప్రత్యేకం అన్నట్లుగా తన అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో కెమెరా ముందుకొస్తోంది.

Top Stories