Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI SHOCKING COMMENTS ON HER MARRIAGE GOES VIRAL NR

Anchor Sreemukhi: తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీముఖి... ఎప్పుడంటే?

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. అదుర్స్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో షోలలో బాగా బిజీగా మారింది.