హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sreemukhi: సైమా అవార్డ్స్ కోసం.. శ్రీముఖి ఎంత తీసుకుందో తెలసా ?

Sreemukhi: సైమా అవార్డ్స్ కోసం.. శ్రీముఖి ఎంత తీసుకుందో తెలసా ?

శ్రీముఖి బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న యాంకర్. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది శ్రీముఖి. తాజాగా ఈమె సైమా అవార్డ్స్ 2022లో సందడి చేసింది. ఈ ఫంక్షన్‌కు యాంకరింగ్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఇందుకోసం శ్రీముఖి మంచిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

Top Stories