Anchor Sreemukhi: పింక్ డ్రస్సులో హాట్ లుక్‌లు ఇచ్చిన శ్రీముఖి.. ఈ అందాలు మాములుగా లేవుగా?

Anchor Sreemukhi: టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాంకరింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.