Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI LOOKS STUNNING IN HER LATEST WHITE TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : వైట్ టాప్‌లో అదరగొట్టిన అందాల యాంకర్ శ్రీముఖి.. వావ్ అనాల్సిందే...

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.