Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI LOOKS STUNNING IN HER LATEST BLACK AND WHITE TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : వైరటీ డ్రెస్‌లో అందాల యాంకర్ శ్రీముఖి.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.