హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi : పొట్టి గౌనులో పరువాల విందు చేసిన హాట్ యాంకర్ శ్రీముఖి.. అదిరిన పిక్స్..

Anchor Sreemukhi : పొట్టి గౌనులో పరువాల విందు చేసిన హాట్ యాంకర్ శ్రీముఖి.. అదిరిన పిక్స్..

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories