Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI LOOKS RAVISHING IN HER LATEST RED TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : ఎరుపు రంగు టాప్‌లో సిమ్లా యాపిల్‌లా శ్రీముఖి.. అదరహో అనాల్సిందే...

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.