Anchor Sreemukhi : పింక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్రీముఖి.. అదిరిన లేటెస్ట్ పిక్స్...

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.