Anchor Sreemukhi : పొట్టి గౌనులో పరువాల విందు చేసిన శ్రీముఖి.. వావ్ అనాల్సిందే...

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.