హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi : అమెరికాలో అందాల శ్రీముఖి.. డల్లాస్ నగర అందాలను ఎంజాయ్ చేస్తూ.. పిక్స్ వైరల్..

Anchor Sreemukhi : అమెరికాలో అందాల శ్రీముఖి.. డల్లాస్ నగర అందాలను ఎంజాయ్ చేస్తూ.. పిక్స్ వైరల్..

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా ఉంటే ఆమె ప్రస్తుతం అమెరికా టూర్‌కు వెళ్లారు. అక్కడి నుండి తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories