హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో వయ్యరాలు ఒలకబోసిన యాంకర్ శ్రీముఖి.. ఆహా అనాల్సిందే...

Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో వయ్యరాలు ఒలకబోసిన యాంకర్ శ్రీముఖి.. ఆహా అనాల్సిందే...

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా ఆమె తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories