ఆలీవ్ కలర్ షిఫాన్ శారీని ఒంటి నిండా చుట్టుకొని ..ఒంపు, సొంపులు చూపిస్తోంది బుల్లితెర భామ. స్టార్ యాంకర్‌గా, లైవ్ షోలు, ఈవెంట్స్‌లో ఎంతో చలాకీగా ఉండే శ్రీముఖి..సంప్రదాయ ఉట్టిపడే విధంగా ఫుడ్ హ్యాండ్ బ్లౌజ్లో లూజ్ హెయిర్ స్టైల్‌తో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది.(Photo:Instagram)