Sreemukhi: రెచ్చిపోయిన శ్రీముఖి.. హాట్ హాట్ పోజులతో అందాల విందు.. ఫొటోలు వైరల్

Anchor Sreemukhi: యాంక‌ర్ శ్రీముఖి.. ఈ బుల్లితెర బ్యూటీకి యూత్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షో తర్వాత మరింతగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం పలు షోలకు యాంకర్‌గా వ్యహరిస్తూనే.. సినిమాల్లోనూ నటిస్తోంది శ్రీముఖి.