టీవీల్లో ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లోను అదరగొడుతోంది శ్రీముఖి.. అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది. శ్రీముఖి ఏ షో చేసిన తన అల్లరితో కేక పెట్టిస్తోంది. చలాకీ మాటలతో వావ్ అనిపిస్తుంది. శ్రీముఖిని ఆమె ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. Photo : Instagram
ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. వైట్ టాప్‌లో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఇదేం డ్రెస్ ఇలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోల్లో శ్రీముఖి అదరగొట్టిందనే చెప్పాలి. క్యూట్ లుక్‌లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. hoto : Instagram
ఇక అది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇక శ్రీముఖి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈమె ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమా చేసింది. Photo : Instagram
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య తర్వాత మలయాళీ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్ చేశారు. ఈ రెండు సినిమా తర్వాత ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. . Sreemukhi Photo : Instagram
తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ మధ్యలో చిత్రీకరణ ప్రారంభించిన చిత్రబృందం మెగా షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. ఇక చిరంజీవి తాజగా నటించిన గాడ్ ఫాదర్ విషయానికి వస్తే.. Photo : Instagram.
ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని అందుకుంది. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేశారు.. Sreemukhi Photo : Instagram