హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sreemukhi: శ్రీముఖి అందాల జాతర.. ఇది పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్!!

Sreemukhi: శ్రీముఖి అందాల జాతర.. ఇది పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్!!

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది బ్యూటీల్లో శ్రీముఖి ఒకరు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలో శ్రీముఖి అందాలకు చిన్నతెరపై మంచి డిమాండ్ ఉంది. తమదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూనే గ్లామర్ వడ్డిస్తున్నారు ఈ యంగ్ లేడీస్.

Top Stories