Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI LATEST HOT PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Anchor Sreemukhi : వెరైటీ లుక్స్‌తో అట్రాక్ట్ చేస్తోన్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న పిక్స్..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.