Anchor Sreemukhi: ఎర్ర డ్రస్సుతో జీ మహోత్సవంలో అదరగొడుతున్న శ్రీముఖి.. ఏం అందమో?

Anchor Sreemukhi: బిగ్ బాస్ రన్నర్, స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో.. మాటలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ షో తో సినిమాల్లోనూ భారీ స్థాయిలో అవకాశాలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది. అలానే ఈరోజు జీ మహోత్సవం కోసం ఎర్ర డ్రస్సులో మెరిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫోటోలు మీరు చూడండి..