హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi: నల్ల చీర అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ శ్రీముఖి..!

Anchor Sreemukhi: నల్ల చీర అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ శ్రీముఖి..!

Anchor Sreemukhi: బిగ్ బాస్ రన్నర్, స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో.. మాటలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

Top Stories