హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi: నేను ఓ అద్భుతం అంటూ హాట్ ఫోటోలు షేర్ చేసిన శ్రీముఖి!

Anchor Sreemukhi: నేను ఓ అద్భుతం అంటూ హాట్ ఫోటోలు షేర్ చేసిన శ్రీముఖి!

Anchor Sreemukhi: బిగ్ బాస్ రన్నర్, స్టార్ యాంకర్ శ్రీముఖికి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో.. మాటలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది.. ఇక ఈ నేపథ్యంలోనే పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మోకాళ్లపై వరకు ఉన్న స్కర్ట్ వేసుకొని అందాల విందు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

  • |

Top Stories