సంక్రాంతి పండగంతా స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి దగ్గరే కనిపిస్తోంది. రెగ్యులర్గా ట్రెడిషనల్ డ్రెస్సులు, చీరల్లో అందాలు చూపించే ఈ అమ్మడు..రెండ్రోజుల నుంచి పొట్టి గౌనులు వేసుకొని తన వయ్యారాలు ఒలకబోస్తోంది. (Photo:Instagram)
2/ 8
24గంటల క్రితం థైస్ కనిపించేలా యెల్లో కలర్ షార్ట్ గౌన్లో అంద,చందాలు చూపించిన అమ్మడు...రీసెంట్గా పూల డిజైన్తో ఉన్న డ్రెస్లో తళుక్కున మెరిసిపోయింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈపిక్స్కి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. (Photo:Instagram)
3/ 8
శ్రీముఖి నువ్ డ్రెస్లు ఫస్ట్ క్రైలో తీసుకుంటావా అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. బుల్లితెర భామ పిక్కలు చూపిస్తున్న ఫోటోలకు గంటల వ్యవధిలోనే వ్యూస్ లక్షకు చేరుకుంటున్నాయి. ఎంతైనా శ్రీముఖి చేస్తున్న అందాల ఆరబోతకు ఆమాత్రం ఉండాలి కదా. (Photo:Instagram)
4/ 8
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలకు ఏకంగా సోషల్ మీడియా వేదికగానే కొందరు లవ్ ప్రపోజ్ చేస్తున్నారు. కొందరు తనను ప్రేమించవా అంటుంటే..ఇంకొకరు నేను నిన్ను ప్రేమిస్తున్నానని బిస్కెట్లు వేస్తున్నారు. (Photo:Instagram)
5/ 8
ఇంకో వీరాభిమాని నువ్ ఏ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయాలనుకుంటున్నావని తెగ పొగిడేస్తున్నాడు. తన కొంటె మాటలు, అల్లరి చేష్టలతో యాంకరింగ్ చేసే శ్రీముఖి ఇలాంటి వాటికి పెద్దగా రియాక్ట్ అవదని తెలిసి ఇదో సరదా తీర్చుకుంటన్నారు నెటిజన్లు. (Photo:Instagram)
6/ 8
తెలుగు టీవీ పాపులర్ యాంకర్లలో ఒకరు శ్రీముఖి. టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లోను అదరగొడుతోంది శ్రీముఖి. ఏ షో చేసిన తన అల్లరితో కేక పెట్టిస్తోంది శ్రీముఖి. చలాకీ మాటలతో వావ్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర రాములమ్మ పిలుస్తారు.(Photo:Instagram)
7/ 8
ప్రస్తుతం వరుస షోలతో సూపర్ బిజీగా ఉన్న శ్రీముఖి రీసెంట్గా సిల్వర్ కలర్ డ్రెస్లో తన హాట్ అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమ్మడి సోకులు, సొంపులు అదరహో అనే రేంజ్లో ఉన్నాయి. (Photo:Instagram)
8/ 8
రీసెంట్ చేసిన ఫోటో షూట్లో శ్రీముఖి ఎద అందాలతో పాటు .. టైస్ చూపిస్తూ కుర్రాళ్ల కళ్లను తనవైపు తిప్పుకునే విధంగా స్టిల్స్ ఇస్తూ అదరగొట్టింది. ఫోటోల్లో క్యూట్ లుక్లో కేకపెట్టించింది. అమ్మడి సోకులకు కిర్రెక్కిపోతున్నారు కుర్రాళ్లు. (Photo:Instagram)