హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi : ఆ స్టార్ హీరోకు పిలిచి మరి ముద్దు పెట్టిన శ్రీముఖి .. వీడియో వైరల్..

Anchor Sreemukhi : ఆ స్టార్ హీరోకు పిలిచి మరి ముద్దు పెట్టిన శ్రీముఖి .. వీడియో వైరల్..

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా ఆమెకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.