Home » photogallery » movies » ANCHOR SREEMUKHI FIRES ON ASKING HER MARRIAGE QUESTIONS ON SOCIAL MEDIA NR

Anchor Sreemukhi: నా వయసు ఇంకా అయిపోలేదు.. నా సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా: శ్రీముఖి

Anchor Sreemukhi: టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి. తన యాంకరింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించగా ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుంది.