Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI ENJOYS NATURE SHARES SOME PICS ON HER INSTAGRAM GOES VIRAL SR

Anchor Sreemukhi : ప్రకృతి ఒడిలో పడుచు బంగారం.. పరవశంలో అందాల శ్రీముఖి..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.