Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI ENJOYS AMERICA TOUR SHARES SOME PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : అమెరికాలో అందాల సుందరి.. వాషింగ్టన్ నగర అందాలను ఎంజాయ్ చేస్తోన్న శ్రీముఖి.. పిక్స్ వైరల్..

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా ఉంటే ఆమె ప్రస్తుతం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వాషింగ్టన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ.. తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.