Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI BLACK DRESS LATEST PHOTO SHOOT GO VIRAL SB

Anchor Sreemukhi: బ్లాక్ డ్రెస్సులో కేక పెట్టిస్తోన్న శ్రీముఖి... ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. బుల్లితెరపై షోలు చేస్తూనే.. ఈ భామ కూడా సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఓ ఫోటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి పెట్టిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.