Home » photogallery » movies »

ANCHOR SREEMUKHI BIGG BOSS FAME LATEST STUNNING IN HER LATEST COLORFUL BLUE COLOR TOP OUTFIT PICS GOES VIRAL TA

Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్.. బ్లూ టాప్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్ భామ..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.