హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sravanthi : స్పోర్ట్స్ బ్రాలో యాంకర్ స్రవంతి సోకుల విందు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anchor Sravanthi : స్పోర్ట్స్ బ్రాలో యాంకర్ స్రవంతి సోకుల విందు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి ఒక్కసారిగా పుష్ప సినిమా ఇంటర్వూతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ ఇంటర్వూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో అవకాశం రావడం.. అక్కడ కూడా తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది ఈ భామ. ఇక అది అలా ఉంటే తాజాగా స్రవంతి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Top Stories