ఈ సోషల్ మీడియా యుగంలో ఏది చేసినా వైరల్ అవుతోంది. ఇక స్రవంతి ఒక్కసారిగా పుష్ప సినిమా ఇంటర్వూతో లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ ఇంటర్వూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది స్రవంతి. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో అవకాశం రావడం.. అక్కడ కూడా తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది ఈ భామ. బిగ్ బాస్ షోలో స్రవంతి బాగానే పెర్ఫామెన్స్ చేసి హైలెట్ అయ్యింది. బిగ్ బాస్‌తో కావాల్సినంత పాపులారిటీని దక్కించుకుంది స్రవంతి. Photo : Instagram
ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోతలో కాస్తా డోసు పెంచింది. ఇక ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతకు పిచ్చెక్కించే ఫొటోలు పోస్టు చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. మరింత ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. Photo : Instagram
ఇక తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్‌పై నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదేంటీ స్రవంతి.. అని కొందరు అంటుంటే.. తప్పేముంది.. పాపులారిటీ కోసం ఆ మాత్రం అందాల ఆరబోత చేయోద్దా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్రవంతి తాజాగా బీచ్‌లో బ్లాక్ కలర్ బికినీలో అందాలు ఆరబోసింది. ఇక మరోవైపు ఈ అమ్మడికి ఇప్పుడిప్పుడే సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ భామ సినిమా కెరీర్ ఎలా ఉండనుందో.. Photo : Instagram
ఇక మరోవైపు ఈ అమ్మడికి ఇప్పుడిప్పుడే సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ భామ సినిమా కెరీర్ ఎలా ఉండనుందో.. ఇక స్రవంతి పాల్గోన్న బిగ్ బాస్ ఓటీటీ విషయానికి వస్తే.. అందురూ అనుకున్నట్లే ‘బిగ్ బాస్ నాన్‌స్టాప్’ (Bigg boss non stop) మొదటి సీజన్ టైటిల్ విన్నర్‌గా బిందు మాధవి (Bindu Madhavi) నిలిచారు. అఖిల్ సార్థక్‌తో పోటీ పడుతూ చివరకు టైటిల్ విన్నర్‌గా నిలిచారు బిందు మాధవి. Photo : Instagram
కొత్త ఫార్మాట్లో వచ్చిన ఈ లేటెస్ట్ రియాలిటీ షోలో మొత్తం 18మంది కంటెస్టెంట్లు పాల్గోన్నారు. అజయ్ కుమార్, అఖిల్ సార్థక్, బిందు మాధవి, హమీదా, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, తేజస్విని మదివాడ, శ్రీ రాపాక, అరియానా, శివ, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, బాబా భాస్కర్, నటరాజ్‌మాస్టర్, అషురెడ్డి, సరయు కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సరికొత్త ఫార్మాట్ మొదటి సీజన్ 84 రోజుల పాటు నాన్ స్టాప్‌గా నడిచింది. Photo : Instagram
ఇక ఈ షో విషయానికి వస్తే.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. Photo : Instagram