Home » photogallery » movies » ANCHOR SIVA HOT QUESTION TO ANCHOR ANASUYA BHARADWAJ DRESS ON JABARDASTH SHOW NR

Anchor Anasuya: అనసూయకు చేదు అనుభవం.. పొట్టి పొట్టి బట్టలు అంటూ యాంకర్ శివ ప్రశ్న?

Anchor Anasuya: టాలీవుడ్ బుల్లితెర యాంకర్, వెండితెర నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలలో అనసూయ ఒకరు. ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.