Home » photogallery » movies »

ANCHOR RAVI WAS ELECTED AS THE NEW CAPTAIN OF BIGG BOSS KAJAL IN ELIMINATION VB

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా ‘యాంకర్ రవి’..! ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్..

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 చూస్తుండగానే 10 వ వారంలోకి అడుగు పెట్టేసింది. హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయంలో కాస్త ఉత్కంఠే అని చెప్పాలి. ఎందుకంటే.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నా వాళ్లు కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా హౌస్ లో ఎప్పటి నుంచో కెప్టెన్ కోసం ఎదురుచూస్తన్న యాంకర్ రవి అయినట్లు తెలుస్తోంది. ఇక ఎలిమినేషన్ విషయంలో..